Yes! I want to Become a Healer
At Just ₹499/ FREE
Yes! I want to Become a Healer
At Just ₹499/ FREE
Yes! I want to Become a Healer
At Just ₹499/ FREE
If You Want Bonuses worth Rs 12,000 for free then Register Right Now !
Yes! I want to Become a Healer
At Just ₹499/ FREE
నేను పరిమిత విశ్వాసాలలో ఖైదీగా వున్న స్థితి నుండి, లక్షల మందికి వాళ్ళ మానసిక పరిధులని దాటడం నేర్పిస్తున్న క్రమం.
“మీరు ఎక్కడ ఉన్నారో మరియు మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో మధ్య ఉన్న ఏకైక అడ్డంకి మీ పరిమిత నమ్మకాలు.” అవి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి.
ఇది నేను చాలా కాలం క్రితం నేర్చుకున్నాను. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన నాకు, బాహ్య మరియు నా అంతర్గత ప్రపంచంతో ఎన్నో పోరాటాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను ఎప్పుడూ ఎవరికి ‘ప్రత్యేకమైన’ లేదా అత్యంత ‘ప్రియమైన’ వ్యక్తిని కాదు. చిన్నప్పటి నుండి, నా వాస్తవికతను మార్చుకోవడానికి నాపై నేను పని చేయడమే ఏకైక మార్గం అని నాకు తెలుసు.
మా ఉపాధ్యాయులు మాతో అనేవారు, “ప్రతి రోజు ఒక కొత్త రోజు, మరియు మీ జీవిత కథ ఎలా ఉండాలో ఎంచుకునే అవకాశం మీకు ఉంది. కాబట్టి, తెలివిగా ఎంచుకోండి! ”
నేను నా చదువులో చాలా ముందు ఉండేదాన్ని, అదే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు దారిచూపింది. అయినప్పటికీ, నేను ఎక్కువసేపు ఒకే చోట ఉండలేకపోయాను. నాకు ఎప్పుడూ విసుగు చెందడం మరియు తొందరగా చేస్తున్న పనులని వదిలేయడం వంటి అలవాట్లు ఉండేవి. నా జీవిత లక్ష్యాన్ని ఏమిటో కనుక్కోలేక, ఎప్పుడు ఒక వృత్తి నుండి మరొక వృత్తికి మారుతూ వెళ్ళాను, నా నిజమైన లక్ష్యం అర్థం చేసుకునేవరకు – అదే, అందరికి ఆనందాన్ని పంచడం..
నన్ను నేను అర్థం చేసుకునే ప్రయత్న మార్గంలో బయలుదేరి సుమారు 10 సంవత్సరాలు నడిచిన తర్వాత, మన బాధలకు మనం మాత్రమే బాధ్యులమని నేను గ్రహించాను. నా విషయంలో, నా పరిమిత విశ్వాసాలు నా మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయని, అవి నన్ను వ్యక్తిగతంగా ఎదగనివ్వట్లేదని తెలుసుకున్నాను.
కానీ నేను నా వాస్తవికతను మార్చుకోవాలని మరియు మంచి భవిష్యత్తును ఆవిష్కరించుకోవాలని, నాకు నేను రెండవ అవకాశం ఇవ్వాలని
నిర్ణయించుకున్నాను, జీవితంలో వచ్చే ఏ ఒక్క అవకాశం నా చేయి దాటి వెళ్లకుండా చూడాలని నిర్ణయించాను.
ఇవన్నీ నన్ను ఈ ప్రస్తుతానికి తీసుకువచ్చాయి. ఇప్పుడు నేను మీరు మీజీవితంలో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందడంలో మరియు మీ ఆలోచనా విధానాన్ని రీబూట్ చేయడంలో మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
మీ జీవితం ఒక ప్రయాణం. దీన్ని అద్భుతమైనదిగా చెయ్యండి.
మీరు సిద్ధమా?
Yes! I want to Become a Healer
At Just ₹499/ FREE
It is a completely live Webinar.
This webinar is for aspiring healers, spiritual seekers, and anyone interested in learning about healing techniques for themselves or others.
No, this webinar is beginner-friendly and suitable for people with no prior knowledge of healing practices.
Sorry, we do not provide a recording of the session for privacy reasons of the other attendees.
Yes, you will receive a workbook, key takeaways, and additional resources to help you implement what you learn.
Absolutely! There will be a dedicated Q&A session where you can ask any questions related to the topic.